: కన్నీటితో ఆకుల విజేతకు తుది వీడ్కోలు పలికిన బంధుమిత్రులు


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతై మరణించిన విద్యార్థిని ఆకుల విజేతకు బంధుమిత్రులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. హైదరాబాదు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. విజేత అంతిమ యాత్రలో విద్యార్థులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆమెను కడసారి చూసేందుకు తరలివచ్చిన వీఎన్ఆర్ కళాశాల విద్యార్థులు, బంధుమిత్రులు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News