: టీ-స్పీకర్ మధుసూదనాచారిని అభినందించిన ఎర్రబెల్లి


తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారిని టీడీపీ సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అభినందించారు. స్పీకరుకు టీడీపీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా సభ చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News