: ఈ సాయంత్రం చంద్రబాబుతో ఏపీ రాజధాని కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం అంశంపై వారు సీఎంతో చర్చించనున్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.