: లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభం


రెండవ రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అటు ఈ రోజు నుంచి రాజ్యసభ సమావేశాలు కూడా మొదలయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన సభ్యులకు లోక్ సభ నివాళులర్పించింది. అటు రాజ్యసభలో ఛైర్మన్ హమీద్ అన్సారీ పోడియం వద్ద యూపీలో శాంతిభద్రతల అంశంపై బీఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News