: రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి రుతుపవనాలు.. పలు ప్రాంతాలకు వర్షసూచన


కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రుతుపవనాల విస్తరణకు అవకాశం ఉంటుందని పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News