: గృహ నిర్మాణ శాఖపై కేసీఆర్ సమీక్షా సమావేశం


తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ శాఖకు సంబంధించి పూర్తి వివరాలను కేసీఆర్ సమీక్షించారు. రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంపై సీఎం అధికారులను నివేదిక కోరినట్లు తెలుస్తోంది. బలహీన వర్గాల వారికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News