: కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు


విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గ అమ్మవారిని ఇవాళ పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, పరిటాల సునీత, అచ్చెంనాయుడు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు.

  • Loading...

More Telugu News