: తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు భేటీ


కేబినెట్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శాఖల కేటాయింపు, ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చిస్తున్నారు. కాగా, నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమంపైన చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News