: టీ-అసెంబ్లీ రేపటికి వాయిదా


ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. మొత్తం 117 మంది సభ్యులు ఇవాళ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది.

  • Loading...

More Telugu News