: హైదరాబాదు విద్యార్థులను పరామర్శించిన హిమాచల్ ప్రదేశ్ సీఎం


బియాస్ నది ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పరామర్శించారు. విహార యాత్రకు వెళ్లిన 48 విద్యార్థుల్లో 24 మంది బియాస్ నదిలో చిక్కుకోగా మరో 24 మంది మండిలోని ఓ హోటల్ లో బస చేశారు. వీరందరిని ముఖ్యమంత్రి కలుసుకుని సహాయక చర్యలపై ఆరా తీశారు. అంతకు ముందు ఆయన విద్యార్థులు గల్లంతైన ప్రదేశాన్ని పరిశీలించారు.

  • Loading...

More Telugu News