: తెలంగాణ సీఎం కేసీఆర్ కు మచిలీపట్నం కోర్టు సమన్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 21న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈ సమన్లు జారీ అయ్యాయి.