: ఆంటోనీతో భేటికానున్న సీఎం


ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కేంద్రమంత్రి ఏకే ఆంటోనీతో సమావేశం కానున్నారు. గ్యాస్ కేటాయింపులపై రాష్ట్రాలకు కేటాయించిన ప్రాధాన్యతా క్రమాన్ని మార్చాలని సీఎం ఆంటోనీని కోరనున్నారు. అంతేకాక రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా చర్చించే అవకాశం వుంది.

  • Loading...

More Telugu News