: సభాస్థలికి చేరుకున్న తెలంగాణ నేతలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ టీడీపీ నేతలు హాజరయ్యారు. కాసేపటి క్రితం వీరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వీరిలో నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణలు ఉన్నారు.