: బిల్లులో ఏపీకి అన్యాయం జరిగింది: అద్వానీ


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏపీకి అన్యాయం జరిగిందని బీజేపీ అగ్రనేత అద్వానీ అన్నారు. గన్నవరంలో ఆయన మాట్లాడుతూ, బిల్లులో అన్యాయం జరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే సత్తా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News