: తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు ఈ ఏడాదే: రైల్వే మంత్రి


నిత్యం లక్షల మంది ప్రయాణించే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. తిరుమలకు వచ్చిన సందర్భంగా రైల్వే శాఖ సహాయ మంత్రి సూర్యప్రకాశ్ రెడ్డి ఈ విషయం చెప్పారు. మంత్రి ఈ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. నటుడు బ్రహ్మానందం కూడా ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News