: బాబు నాయకత్వంలో పని చేయడం గర్వంగా భావిస్తున్నా: గంటా


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వంలో పని చేయడం గర్వంగా భావిస్తున్నానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, బాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. సవాళ్ల మధ్య బాబు అధికారం చేపడుతున్నారని, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News