: గన్నవరం చేరుకున్న 20 మంది కేంద్ర మంత్రులు


20 మంది కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతలతో ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. కాసేపట్లో వీరంతా ప్రమాణ స్వీకారోత్సవ సభా స్థలికి చేరుకోనున్నారు. వారిని వేదిక వద్దకు చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News