: చంద్రబాబు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు: వివేక్ ఒబెరాయ్


చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు తనను ప్రత్యేకంగా ఆహ్వానించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పరిటాల సునీతకు కూడా అభినందనలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం కోసం ముంబై నుంచి వివేక్ విచ్చేశారు.

  • Loading...

More Telugu News