: ముంబై మెట్రోలో ప్రయాణం చేసిన అనిల్ అంబానీ


భారత శ్రీమంతుల్లో ఒకరు, అడాగ్ సంస్థల అధిపతి అనిల్ అంబానీ ఈ రోజు ముంబై మెట్రో రైళ్లో ప్రయాణం చేశారు. తన భార్య టీనా అంబానీ, మహారాష్ట్ర సీఎం చవాన్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, పలువురు బీజేపీ నేతలతో కలసి ఆయన ప్రయాణించారు. ఈ రోజు ముంబై మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా వీరు మెట్రోలో ప్రయాణం చేశారు. మరో గంటలో ఈ రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

  • Loading...

More Telugu News