: జంటనగరాలుగా విజయవాడ-గుంటూరు వృద్ధి చెందుతాయి: వెంకయ్య


జంట నగరాలుగా విజయవాడ-గుంటూరు నగరాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ తరహా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. విశాఖ ప్రజలు ధనం, వారసత్వాలను పక్కనపెట్టి ప్రతిభకు పట్టం కట్టారని కొనియాడారు. ప్రజల కష్టాలను తెలుసుకునే నేతగా చంద్రబాబును ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు.

  • Loading...

More Telugu News