: విజయవాడ చేరుకున్న గవర్నర్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుతో ప్రమాణం చేయించేందుకు గవర్నర్ ముందుగా విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం 7.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది.

  • Loading...

More Telugu News