: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముగిసిన కేసీఆర్ భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి సహకరించాల్సిందిగా రాష్ట్రపతిని కేసీఆర్ కో్రారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. త్వరలో తెలంగాణలో 164 దేశాలతో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నామని, ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఇంతకు ముందు ఆయన పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాని మోడీని కలిసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News