: ఉత్తరప్రదేశ్ లో బదౌన్ జిల్లా కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు


ఉత్తరప్రదేశ్ లో బదౌన్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తామని, వారిపై జరుగుతున్న నేరాలను ఉపేక్షించేది లేదని సీఎస్ స్పష్టం చేశారు. వరుస అత్యాచార ఘటనలతో అట్టుడుకుతున్న యూపీలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 42 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నలుగురు ఐజీలు, 10 మంది డీఐజీలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News