: రాజమండ్రి నుంచి వచ్చిన విమానానికి తప్పిన ప్రమాదం


రాజమండ్రి నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన జెట్ ఎయిర్ వేస్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఏసీ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో విమానంలో పొగలు అలుముకున్నాయి. విమానాన్ని ఓవర్ హాల్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News