: టీఆర్ఎస్ ప్రభుత్వంలా టీడీపీ మాట తప్పదు: రాయపాటి


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు తన తొలి సంతకాన్ని రైతు రుణ మాఫీ ఫైలుపైనే చేస్తారని ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలన్నింటినీ టీడీపీ నెరవేరుస్తుందని తెలిపారు. హామీల అమలు కష్ట సాధ్యమైనప్పటికీ వెనుకడుగు వేయమని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలా హామీల అమలులో మాట తప్పమని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర రాజధానిని తెలుగుదేశం పార్టీ అత్యున్నత రీతిలో నిర్మిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News