: అది ఉత్తర ప్రదేశ్ కాదు... అరాచక ప్రదేశ్!


ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంతగా అంటే, చివరకు ఉత్తరప్రదేశ్ పేరును మార్చి... అరాచక ప్రదేశ్ గా చదువుకోవాల్సినంతగా! తాజాగా యూపీలో మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్మౌలి ప్రాంతంలో 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News