: ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజయ్య
తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా టి.రాజయ్య ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.