: ఇద్దరు సీఎంలు... ఒక్క హెలికాప్టర్ కూడా లేదు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఒక్కటంటే ఒక్క హెలికాప్టర్ కూడా లేకుండా పోయింది. ఒకానొక సమయంలో మన రాష్ట్రానికి రెండు హెలికాప్టర్లు ఉండేవి. వాటిలో, ఒకటి నల్లమల అడవుల్లో కూలిపోయింది. మరొకటి బేగంపేట ఎయిర్ పోర్టులోని హ్యాంగర్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆహుతైపోయింది. దీంతో, చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ అత్యవసర పర్యటనలకు కూడా రోడ్డు మార్గానే ప్రయాణిస్తున్నారు.

  • Loading...

More Telugu News