: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్స్ నేడే


అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు మహిళల ఫైనల్స్ జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో టైటిల్ కోసం షరపోవా, సిమోన్ హెలెప్ తలపడతారు. ఈ మ్యాచ్ నియో ప్రైమ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను రెండో సారి ఎగరేసుకుపోవడానికి షరపోవా ఉవ్విళ్లూరుతుండగా... తన ఖాతాలో తొలి టైటిల్ ను వేసుకోవడానికి హెలెప్ పట్టుదలతో ఉంది.

  • Loading...

More Telugu News