: కొత్త ఖాతా తెరచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధితో కొత్త బ్యాంకు ఖాతా తెరచింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి వస్తున్న విరాళాల కోసం ఈ కొత్త ఖాతాను తెరిచారు.

  • Loading...

More Telugu News