: 14న కమలనాథన్ కమిటీ భేటీ


ఈ నెల 14న కమలనాథన్ కమిటీ హైదరాబాదులో సమావేశం కానుంది. ఇప్పటికే ఉన్నతాధికారుల పంపిణీ పూర్తి చేసిన కమిటీ ఈ సమావేశంలో ఉద్యోగుల విభజన, మార్గదర్శకాలపై కసరత్తు చేస్తుంది.

  • Loading...

More Telugu News