: 72 గంటల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయండి: ఈసీ


72 గంటల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోటీ చేసిన అభ్యర్థులందరూ ఖర్చు వివరాలను ఆర్వోలకు సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News