: అమ్మమ్మకు విజయమ్మ నివాళి


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన అమ్మమ్మ(సోమమ్మ(96) కు ఘనంగా నివాళులర్పించారు. ఈ ఉదయం సోమమ్మ కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. మరణవార్త విన్న వెంటనే విజయమ్మ కడపకు పయనమై అమ్మమ్మను కడసారి దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News