: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాల వెల్లడి


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇవాళ మధ్యాహ్నం జరిగిన సంగతి తెలిసిందే. వీటి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే పూర్తి కావడంతో ఫలితాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకోగా, ఎంఐఎం 7 స్థానాలను కైవసం చేసుకొంది. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ, టీడీపీ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదు.

  • Loading...

More Telugu News