: బాబు ఫోన్ చేశాడు... జగన్ కంగ్రాట్స్ చెప్పాడు


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఫోన్ చేశారు. బాబు చేసిన ఫోన్ ను జగన్ అందుకుని సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి కానున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా జగన్ ను చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News