: ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టిన 30 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్
తప్పుడు మెడికల్ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టిన టీచర్లపై ప్రాథమిక విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న 30 మంది టీచర్లు తప్పుడు బిల్లులు పెట్టి లక్షల రూపాయలను స్వాహా చేసినట్టు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. దీంతో వీరందరిని సస్పెండ్ చేశారు.