: రద్దీ కారణంగా 12 ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పదహారు ప్రత్యేక రైళ్లను వేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 6 నుంచి 9 వరకు ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు చెప్పారు. తిరుపతి-విజయవాడ, తిరుపతి-నర్సాపూర్, గుంటూరు-కాకినాడ, గుంటూరు-విశాఖ, సికింద్రాబాద్-కాకినాడ మధ్య రైళ్లు నడపనున్నారు.