: మోడీని ఆహ్వానించిన టీడీపీ ఎంపీలు


ప్రధాని నరేంద్ర మోడీతో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలంటూ మోడీని వారు ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీని, కేంద్ర మంత్రులను బాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. దానిపై వారంతా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News