: బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ పై ఫిర్యాదు


జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయంలో పబ్లిగ్గా స్మోక్ చేశాడన్న కారణంతో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ పై ఫిర్యాదు నమోదైంది. సెక్షన్ 5/11 రాజస్థాన్ ప్రివెన్షన్ ఆఫ్ స్మోకింగ్ చట్టం కింద నేమ్ సింగ్ అనే లాయర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లో ఈ ఫిర్యాదు చేశాడు. కపూర్ స్మోక్ చేస్తుండగా తీసిన ఓ ఫొటో పత్రికల్లో పబ్లిష్ అయింది. దాని ఆధారంగా ఈ కంప్లైంట్ చేశాడు.

  • Loading...

More Telugu News