: డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దుర్మరణం


ఎంతో భవిష్యత్తున్న ఇద్దరు యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రోడ్డు ప్రమాదంతో మృత్యువాత పడ్డారు. విప్రో కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అరుణ్, యాదవ్ బైక్ పై వెళుతుండగా... నార్సింగి వద్ద వారి బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు మృతి చెందారు.

  • Loading...

More Telugu News