గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో తెలుగుదేశం ఏపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు గవర్నర్ కు తెలిపారు.