: లోక్ సభ సభ్యులుగా మోడీ, అద్వానీ, సోనియా ప్రమాణ స్వీకారం
రెండో రోజు లోక్ సభ సమావేశాల్లో లోక్ సభ సభ్యుడిగా ముందుగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బీజేపీ ఎంపీ ఎల్ కే.అద్వానీ, కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.