: అటవీ సిబ్బందికి ఆయుధాలు సమకూరుస్తాం: మంత్రి జోగు
అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలను సమకూరుస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అటవీశాఖను బలోపేతం చేస్తామని చెప్పారు. గిరిజనులు అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుని... ఆదాయంలో సగం పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.