: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధుల నియామకం


ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులుగా ఇద్దరిని నియమించారు. వేణుగోపాలాచారి, రామచంద్రుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు. వీరిద్దరికీ కేబినెట్ హోదా కల్పించారు.

  • Loading...

More Telugu News