: బెంగాల్ శారదా స్కాంలో 26 ఎఫ్ఐఆర్ లు నమోదు


పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన కోట్ల రూపాయల శారదా స్కాంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు బెంగాల్లో మూడు ఎఫ్ఐఆర్ లు, ఒడిశాలో 23 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ స్కాంలో దర్యాప్తు చేపట్టాలంటూ సీబీఐని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News