: ఏఐసీసీ ప్రక్షాళనకు నడుం బిగించిన సోనియా


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రక్షాళనకు నడుం బిగించారు. ఈ దిశగా ఇప్పటికే సోనియా కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. పార్లమెంటు సమావేశాల అనంతరం ఏఐసీసీ ప్రక్షాళన జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈరోజు ప్రారంభమైన లోక్ సభ సమావేశాలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయి.

  • Loading...

More Telugu News