: హైదరాబాదును హై సెక్యూరిటీ జోన్ గా మారుస్తాం: నాయిని


హైదరాబాదును హై సెక్యూరిటీ జోన్ గా మారుస్తామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాద దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ లో పటిష్ట భద్రత కోసం నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తామని హామీ ఇచ్చిన నాయిని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News