: ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్


సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎవరి ప్రాంతాల్లో వారు పని చేసేలా త్వరలో ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమను ఆంధ్రాకు బదిలీ చేయడంపై సచివాలయం సీ బ్లాక్ ఎదుట కొంతమంది తెలంగాణ ఉద్యోగులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై గౌడ్ పై విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News