: సోనియాను పలకరించిన మోడీ


తొలిసారిగా సమావేశమైన 16వ లోక్ సభలో ఈ రోజు అరుదైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా లోక్ సభలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నమస్కరించి ఆమెను పలకరించారు. సభలో అన్ని పార్టీల నాయకులకు అభివాదం చేశారు. మోడీకి సోనియా, సమాజ్ వాదీ అధినేత ములాయం అభినందనలు తెలియజేశారు. ఇక, టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ కు అభివాదం చేశారు.

  • Loading...

More Telugu News