: కాసేపట్లో బ్యాంకర్లతో కేసీఆర్ సమావేశం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా లక్ష రూపాయల్లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించే బ్యాంకర్లతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రుణమాఫీకి సంబంధించి పాటించాల్సిన విధి విధానాలు ఖరారు చేయనున్నారని సమాచారం. రుణమాఫీకి 25వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై భారం పడనుంది.

  • Loading...

More Telugu News